Lokesh assumes charge

Lokesh assumes charge https://www.youtube.com/watch?v=77mH3ZFYbY8 Amaravathi, June 24: The Minister for Human Resources, Information Technology and Electronics, Mr Nara Lokesh, on Monday assumed charge in a very humble manner. Mr Nara Lokesh, who entered the State Secretariat amid chanting of Veda mantras by pundits, took chare at room number 208 of Fourth Block. Immediately after assuming […]
ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు

ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు https://www.youtube.com/watch?v=77mH3ZFYbY8 “ స్వర్ణకారులకు లోకేష్ హామీ “ప్రజాదర్బార్” కు పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు అమరావతిః సమస్యల పరిష్కారం కోసం సామాన్యుల నుంచి ఉద్యోగులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు “ప్రజాదర్బార్” కు తరలివచ్చారు. ఉండవల్లిలో నివాసంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాదర్బార్ కార్యక్రమానికి పెద్దఎత్తున తరలివచ్చారు. అందరి సమస్యలను ఓపిగ్గా విన్న […]
విద్యారంగంలో ప్రమాణాల మెరుగుకు సహకరించండి

విద్యారంగంలో ప్రమాణాల మెరుగుకు సహకరించండి https://www.youtube.com/watch?v=77mH3ZFYbY8 గత ప్రభుత్వంలో మాదిరి అనవసర వేధింపులు ఉండవు మంత్రి లోకేష్ కు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల అభినందనలు అమరావతి: సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కు సోమవారం అభినందనలు వెల్లువెత్తాయి. ఉదయం బాధ్యతలు స్వీకరించిన వెంటనే లోకేష్… ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మధ్యాహ్నం నుంచి ఛాంబర్ లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థి, యువజన, […]
సచివాలయంలో మంత్రి నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ!

సచివాలయంలో మంత్రి నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ! https://www.youtube.com/watch?v=xsLcUsy-gyU విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల అభినందనలు మెగా డిఎస్సీ విధివిధానాల ఫైలుపై లోకేష్ తొలి సంతకం అమరావతి: రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో సోమవారం నిరాడంబరంగా బాధ్యతలు స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్.. 4వ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నంబర్ – 208 చాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. మెగా డీఎస్సీ విధివిధానాలకు సంబంధించిన […]
Nara Chandrababu Naidu’s Vision Illuminates Andhra Pradesh’s Path to Prosperity

The enduring legacy of former Chief Minister Nara Chandrababu Naidu‘s economic initiatives continues to embody Andhra Pradesh’s economic vitality, investment attractiveness, and job creation, positioning it as a centre of hope for the state’s economic revival. Mr. N Chandrababu Naidu’s transformative leadership has been instrumental in attracting significant investments across all sectors to Andhra Pradesh, […]
N Chandrababu Naidu’s Commitment To Skillful Futures Through AP Skill Development

In 2014, the Telugu Desam Party (TDP) government, under the visionary leadership of N Chandrababu Naidu, embarked on a transformative journey to empower the youth of Andhra Pradesh. The cornerstone of this initiative was AP skill development, aimed at harnessing the untapped potential of 2 crore young individuals. Today, we look back at the remarkable […]
Reaching New Heights of Excellence in Yuvagalam

మదనపల్లిలో యువనేతకు బ్రహ్మరథం జనసంద్రంగా మారిన మదనపల్లి వీధులు అడుగడుగునా హారతులతో మహిళల నీరాజనాలు తంబళ్లపల్లి నియోజకవర్గంలో ప్రవేశించిన యువగళం మదనపల్లి: పోరాటాల పురిటిగడ్డ మదనపల్లిలో యువనేత Nara Lokesh యువగళం పాదయాత్రకు జనం పోటెత్తారు. యువగళం పాదయాత్ర 40వరోజు మదనపల్లి శివారు దేవతానగర్ నుంచి ప్రారంభమై పట్టణ వీధుల గుండా సాగింది. యువనేతకు అడుగడుగునా మదనపల్లి ప్రజలు స్వాగతం పలికారు. అంబేద్కర్ సెంటర్ కు చేరుకున్న లోకేష్ కు కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. […]
Yuvagalam Continuous Drive Towards Excellence

500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న యువగళం పాదయాత్ర! మదనపల్లిలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్ కు యువనేత హామీ అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా యువగళం అడుగు ముందుకే 39వరోజు మదనపల్లి నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగిన పాదయాత్ర ప్రతిరోజూ సగటున 13కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన లోకేష్ మదనపల్లి: యువనేత నారా లోకష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మదనపల్లి రూరల్ చిన తిమ్మసముద్రం-2 వద్ద 500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించారు. పాదయాత్ర 500 […]
Nara Lokesh Yuvagalam Padayatra, Reaches Out to Youth in Andhra Pradesh

వాయల్పాడులో యువగళానికి అనూహ్య స్పందన 38వరోజు పాదయాత్రలో పెద్దఎత్తున పాల్గొన్న మహిళలు మదనపల్లి నియోజకవర్గంలో ప్రవేశించిన యువగళం పాదయాత్ర పీలేరు: TDP యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలో పూర్తిచేసుకుని బుధవారం సాయంత్రం మదనపల్లి నియోజకవర్గంలో ప్రవేశించింది. 38వరోజు యువగళం పాదయాత్రకు పీలేరు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నాలుగురోజులపాటు పీలేరు నియోజకవర్గంలో విజయవంతంగా సాగిన యువగళం పూలవాండ్లపల్లి వద్ద మదనపల్లి నియోజకవర్గంలో ప్రవేశించింది. పీలేరు నియోజకవర్గంలో వరుసగా నాలుగోరోజు కూడా యువనేత […]
Recent Progress of Nara Lokesh Yuvagalam Padayatra

యువనేత రాకకోసం రోడ్లపై బారులు తీరిన జనం పీలేరు నియోజకవర్గంలో 3వరోజు అనూహ్య స్పందన యువనేతను కలవనీయకుండా కళాశాలకు గేట్లకు తాళాలు టిడిపిలో చేరిన నేతలపై తప్పుడు కేసులు… వేధింపులు పీలేరు: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 37వరోజు (మంగళవారం) పీలేరు నియోజకవర్గం కలికిరి ఇందిరమ్మనగర్ నుంచి ప్రారంభమైంది. తనను కలిసేందుకు వచ్చిన అభిమానులను నిరాశపర్చకుండా సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో భాగంగా ఫోటోలు దిగుతున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఉదయం 8గంటలకే విడిది కేంద్రం […]