TDP

Walking alongside Lokesh: A Tale of Courage, Resilience, and Determination

చంద్రగిరిలో యువనేతకు నీరాజనాలు పలికిన జనంఆప్యాయంగా పలకరిస్తూ…అక్కున చేర్చుకుంటూ…!ఉత్సాహంగా సాగిన 29వరోజు యువగళం పాదయాత్ర చంద్రగిరి: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజల ఆశీస్సులతో విజయవంతంగా ముందుకు సాగుతోంది. 29వరోజు (సోమవారం) యువగళం పాదయాత్ర చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలంలో కొనసాగింది. చంద్రగిరిలో స్థానిక ప్రజలనుంచి యువనేతకు అపూర్వస్వాగతం లభించింది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు యువనేతపై పూలవర్షం కురిపించి జయజయధ్వానాలు చేశారు. యువతీయువకులు […]

Lokesh Journey to Perseverance: Conquering Challenges and Inspiring Change

యువనేతలో అదే  ఉత్సాహం… అదే దూకుడు!విజయవంతంగా నెలరోజులు పూర్తిచేసుకున్న యువగళంనేడు 400 కిలోమీటర్ల మైలురాయి చేరుకోనున్న యువనేత చంధ్రగిరి: రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనపై గళమెత్తుతూ టిడిపి యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర మంగళవారంతో నెలరోజులు పూర్తిచేసుకుంది. 30వరోజు పాదయాత్ర పూర్తయ్యే సమయానికి 397.3 కిలోమీటర్లకు చేరుకుంది. బుధవారం ఉదయం యువగళం పాదయాత్ర 400 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం రోజుకు సగటును 10కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించాల్సి ఉండగా, తొలి నెలరోజుల్లో రోజుకు […]

Finding Strength in Every Step: Lokesh’s Journey of Perseverance and Hope

తిరుపతిలో యువనేతకు బ్రహ్మరథం అడుగడుగునా నీరాజనాలు పలికిన జనం యువగళంతో జనసంద్రమైన ఆధ్యాత్మిక నగరం తిరుపతి: అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 27వరోజు (శనివారం) తిరుపతిలో కార్యకర్తలు, అభిమానుల నీరాజనాల నడుమ ఉత్సాహంగా సాగింది. తిరుపతి వీధుల్లో జనం యువనేతకు ఎదురేగి అపూర్వస్వాగతం పలికారు.  తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర తిరుపతిలో అట్టహాసంగా కొనసాగుతోంది. నగర ప్రజలు వేలాదిగా రోడ్లపైకి […]

Going the Extra Mile: Lokesh’s Padyatra of Determination and Tenacity

300 కిలోమీటర్ల మైలురాయి దాటిన యువగళం! తొండ‌మానుపురానికి లోకేష్ వరం… 100రోజుల్లో తాగునీటి పథకం 13 గ్రామాల దాహార్తి తీర్చే తాగునీటి కొరత తీరుస్తానని యువనేత ప్రకటన శ్రీకాళహస్తి: టిడిపి యువనేత నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర… వైసీపీ స‌ర్కారు అడుగ‌డుగునా పెడుతున్న అడ్డంకుల‌ని అధిగ‌మిస్తూ ముందుకు సాగుతోంది. వేసే ప్ర‌తీ డుగు ప్రజ‌ల కోస‌మేనంటున్న నారా లోకేష్‌… ప్రతీ వంద కిలోమీట‌ర్ల మ‌జిలీలోనూ ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రతి 100 […]

The Path to Transformation: Lokesh’s Yuvagalam Padyatra of Growth and Change

చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో యువనేతకు జన నీరాజనం అడుగడుగునా యువనేతపై పూలవర్షం, మంగళహారతులు చంద్రగిరి: యువనేత Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 28వరోజు (ఆదివారం) చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని తిరుపతి రూరల్ మండలంలో కొనసాగింది. తిరుచానూరు సర్కిల్ లో పాదయాత్ర ప్రారంభానికి ముందు సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో భాగంగా తనను కలిసేందుకు వచ్చిన యువతీయువకులతో యువనేత ఫోటోలు దిగారు. ఎవరినీ నిరాశపర్చకుండా అందరికీ ఓపిగ్గా సెల్ఫీలు ఇచ్చారు. తిరుచానూరు సర్కిల్ వద్ద క్యాంప్ సైట్ […]