TDP

N Chandrababu Naidu’s Commitment To Skillful Futures Through AP Skill Development

N Chandrababu Naidu AP Skill Development

In 2014, the Telugu Desam Party (TDP) government, under the visionary leadership of N Chandrababu Naidu, embarked on a transformative journey to empower the youth of Andhra Pradesh. The cornerstone of this initiative was AP skill development, aimed at harnessing the untapped potential of 2 crore young individuals. Today, we look back at the remarkable […]

Reaching New Heights of Excellence in Yuvagalam

Nara Lokesh padayatra

మదనపల్లిలో యువనేతకు బ్రహ్మరథం జనసంద్రంగా మారిన మదనపల్లి వీధులు అడుగడుగునా హారతులతో మహిళల నీరాజనాలు తంబళ్లపల్లి నియోజకవర్గంలో ప్రవేశించిన యువగళం మదనపల్లి: పోరాటాల పురిటిగడ్డ మదనపల్లిలో యువనేత Nara Lokesh యువగళం పాదయాత్రకు జనం పోటెత్తారు. యువగళం పాదయాత్ర 40వరోజు మదనపల్లి శివారు దేవతానగర్ నుంచి ప్రారంభమై పట్టణ వీధుల గుండా సాగింది. యువనేతకు అడుగడుగునా మదనపల్లి ప్రజలు స్వాగతం పలికారు. అంబేద్కర్ సెంటర్ కు చేరుకున్న లోకేష్ కు కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. […]

Yuvagalam Continuous Drive Towards Excellence

Nara Lokesh

500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న యువగళం పాదయాత్ర! మదనపల్లిలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్ కు యువనేత హామీ అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా యువగళం అడుగు ముందుకే 39వరోజు మదనపల్లి నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగిన పాదయాత్ర ప్రతిరోజూ సగటున 13కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన లోకేష్ మదనపల్లి: యువనేత నారా లోకష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మదనపల్లి రూరల్ చిన తిమ్మసముద్రం-2 వద్ద 500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించారు. పాద‌యాత్ర 500 […]

Nara Lokesh Yuvagalam Padayatra, Reaches Out to Youth in Andhra Pradesh

Nara Lokesh

వాయల్పాడులో యువగళానికి అనూహ్య స్పందన 38వరోజు పాదయాత్రలో పెద్దఎత్తున పాల్గొన్న మహిళలు మదనపల్లి నియోజకవర్గంలో ప్రవేశించిన యువగళం పాదయాత్ర పీలేరు: TDP యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలో పూర్తిచేసుకుని బుధవారం సాయంత్రం మదనపల్లి నియోజకవర్గంలో ప్రవేశించింది. 38వరోజు యువగళం పాదయాత్రకు పీలేరు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారు.  నాలుగురోజులపాటు పీలేరు నియోజకవర్గంలో విజయవంతంగా సాగిన యువగళం పూలవాండ్లపల్లి వద్ద మదనపల్లి నియోజకవర్గంలో ప్రవేశించింది. పీలేరు నియోజకవర్గంలో వరుసగా నాలుగోరోజు కూడా యువనేత […]

Recent Progress of Nara Lokesh Yuvagalam Padayatra

Yuagalam Padayatra

యువనేత రాకకోసం రోడ్లపై బారులు తీరిన జనం పీలేరు నియోజకవర్గంలో 3వరోజు అనూహ్య స్పందన యువనేతను కలవనీయకుండా కళాశాలకు గేట్లకు తాళాలు టిడిపిలో చేరిన నేతలపై తప్పుడు కేసులు… వేధింపులు పీలేరు: యువనేత Nara Lokesh  చేపట్టిన యువగళం పాదయాత్ర 37వరోజు (మంగళవారం) పీలేరు నియోజకవర్గం కలికిరి ఇందిరమ్మనగర్ నుంచి ప్రారంభమైంది. తనను కలిసేందుకు వచ్చిన అభిమానులను నిరాశపర్చకుండా సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో భాగంగా ఫోటోలు దిగుతున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఉదయం 8గంటలకే విడిది కేంద్రం […]

yuvagalam continues to Make Strides Towards Success

పీలేరులో రెండోరోజూ యువనేత నీరాజనాలు యువనేతను కలిసిన సీనియర్ నేత కంభంపాటి కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా పార్టీలో చేరికలు పీలేరు: టిడిపి యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 36వ రోజు (సోమవారం) పీలేరు నియోజకవర్గం కలికిరి మండలంలో కొనసాగింది. పీలేరు నియోజకవర్గంలో వరుసగా రెండోరోజుకూడా యువనేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పీలేరు మండలం వేపులబయలు విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. పెదబయలులో బిసిలతో యువనేత ముఖాముఖి సమావేశమయ్యారు. అయ్యవారిపల్లివద్ద మహిళలు […]

“Yuvagalam at Peeleru Continues to Surpass Milestones with Latest Achievement”

పీలేరులో హోరెత్తిన జనసంద్రం! పాదయాత్రలో పాల్గొన్న కన్నా, ధూళిపాళ్ల యువగళాన్ని అడ్డుకునేందుకు వైసిపి ముష్కరుల యత్నం పాదయాత్ర సమయంలో పీలేరులో పవర్ కట్ పీలేరు: జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనలో పోరాటమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్రకు పీలేరు నియోజకవర్గంలో అనూహ్య స్పందన లభించింది. జ్యోతినగర్ విడిది కేంద్రంవద్ద నుంచి 35వరోజు పాదయాత్ర ప్రారంభానికి ముందు ఆకస్మికంగా కన్నుమూసిన ప్రత్తిపాడు నియోజకవర్గ TDP ఇన్ చార్జి వరుపుల రాజా చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. పీలేరు […]

Affable Welcome of Youth Leaders by the Local Community in Punganuru

పుంగనూరులో రెండోజూ యువనేతకు నీరాజనాలు పుంగనూరు:  యువనేత Nara Lokesh యువగళం పాదయాత్ర 34వరోజు (శనివారం) పుంగనూరు నియోజకర్గం పులిచర్ల మండలంలో  అడుగడుగునా ప్రజల నీరాజనాల నడుమ ముందుకు సాగింది. కొక్కువారి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. కొక్కువారిపల్లిలో గ్రామస్తులు, పార్టీనేతలు భారీ గజమాలతో యువనేతకు స్వాగతం పలికారు. ఆ గ్రామానికి చెందిన మత్స్సకారులు యువనేతకు వల, బుట్ట బహుకరించారు. మిల్లుమీద రాచపల్లి గ్రామం వద్ద యువనేతకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. చిన్ననగిరి గ్రామంలో మహిళలకు […]

“Yuvagalam Continues to Achieve Greatness with Latest Endeavor”

పుంగనూరు నియోజకవర్గంలో యువనేతకు జననీరాజనం అడుగడుగునా హారతులు, బాణాసంచాతో ఘనస్వాగతం పుంగనూరు: వైసీపీ ప్రభుత్వ అరాచకపాలనపై పోరుసాగిస్తూ యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 33వరోజు (శుక్రవారం) పుంగనూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. కొమ్మురెడ్డిపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్రకు నియోజకవర్గ ప్రజలనుంచి అనూహ్య స్పందన లభించింది. పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు రోడ్లవెంట నిలబడి చేతులు ఊపుతూ యువనేతను స్వాగతించారు. పెద్దఎత్తున పూలవర్షం కురిపిస్తూ బాణా సంచా కాలుస్తూ యువకులు కేరింతలు కొట్టారు.  కొమ్మురెడ్డిపల్లిలో పాదయాత్ర […]

Scaling New Heights of Excellence in Yuvagalam

పుంగనూరు నియోజకవర్గంలో ప్రవేశించిన యువగళం పాదయాత్ర బాణాసంచా కాల్పులు, కేరింతల నడుమ యువనేతకు ఘనస్వాగతం చంద్రగిరి: చంద్రగిరి నియోజకవర్గంలో 5రోజులపాటు సుదీర్ఘంగా సాగిన యువగళం పాదయాత్ర 32వరోజు (గురువారం) సాయంత్రం పుంగనూరు నియోజకవర్గంలో ప్రవేశించింది. పులిచర్ల మండలం రాయవారిపల్లి వద్ద అభిమానుల కేరింతలు, బాణాసంచా కాల్పుల నడుమ యువనేతకు ఘనస్వాగతం పలికారు. పుంగనూరు నియోజకవర్గ ప్రజలు యువనేతపై పూలవర్షం కురిపించారు. 32వరోజు పాదయాత్రలో చంద్రగిరి నియోజకవర్గం బందార్లపల్లె గ్రామంలో స్థానికులు Nara Lokesh ను కలిశారు.  రోడ్డు […]